హీరో 'అల్లరి' నరేశ్‌కి పెళ్లయి అప్పుడే పదకొండేళ్లు పూర్తయింది.
ఈ సందర్భంగా తన భార్యకు విషెస్ తెలిపాడు హీరో.
తన భార్య విరూపతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
అయితే ఆమెకు సినీరంగంతో ఎలాంటి సంబంధం లేదు.
ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది.


