పోలీసుల ఎదుట లొంగిపోనున్న మిలీషియా సభ్యులు | Maoists surrender in visakhapatnam range DIG | Sakshi
Sakshi News home page

పోలీసుల ఎదుట లొంగిపోనున్న మిలీషియా సభ్యులు

Jun 20 2015 8:46 AM | Updated on Oct 9 2018 2:51 PM

విశాఖపట్నం జిల్లాలోకు చెందిన 20 మంది మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా సభ్యులు పోలీసులు ఉన్నతాధికారులు ఎదుట లొంగిపోనున్నారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోకు చెందిన 20 మంది మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా సభ్యులు పోలీసులు ఉన్నతాధికారులు ఎదుట లొంగిపోనున్నారు. శనివారం ఉదయం 11.00 గంటలకు విశాఖ డీఐజీ ఎ.రవిచంద్ర, జిల్లా ఎస్పీ కొయ్య ప్రవీణ్ ఎదుట వారు లొంగిపోనున్నారు. లొంగిపోతున్న వారంతా జి.మాడుగుల మండలానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement