వైఎస్సార్‌సీపీ మేడ్చల్ సమన్వయకర్తగా కొండల్‌రెడ్డి | Kondal Reddy appointed as Medchal YSRCP coordinator | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మేడ్చల్ సమన్వయకర్తగా కొండల్‌రెడ్డి

Jan 4 2014 12:53 AM | Updated on May 29 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ మేడ్చల్  సమన్వయకర్తగా కొండల్‌రెడ్డి - Sakshi

వైఎస్సార్‌సీపీ మేడ్చల్ సమన్వయకర్తగా కొండల్‌రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్(రంగారెడ్డి జిల్లా) శాసనసభా నియోజకవర్గం సమన్వయకర్తగా పోచంపల్లి కొండల్‌రెడ్డి నియమితులయ్యారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్(రంగారెడ్డి జిల్లా) శాసనసభా నియోజకవర్గం సమన్వయకర్తగా పోచంపల్లి కొండల్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇక్కడి ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకుని పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement