'బాబు ప్రచార ఆర్భాటంతోనే 30 మంది బలి' | killi kruparani blamed chandrababu for stampede | Sakshi
Sakshi News home page

'బాబు ప్రచార ఆర్భాటంతోనే 30 మంది బలి'

Jul 19 2015 10:20 AM | Updated on Sep 2 2018 4:48 PM

'బాబు ప్రచార ఆర్భాటంతోనే 30 మంది బలి' - Sakshi

'బాబు ప్రచార ఆర్భాటంతోనే 30 మంది బలి'

గోదావరి పుష్కరాల్లో సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటమే 30 మందిని పొట్టన పెట్టుకుందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు.

శ్రీకాకుళం అర్బన్: గోదావరి పుష్కరాల్లో సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటమే 30 మందిని పొట్టన పెట్టుకుందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే అంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కొండ్రు మురళీమోహన్, ఎమ్మెల్సీ పీరుకట్ల  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement