పుష్కర అవినీతిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తా | I'll complaint on Pushkar Corruption | Sakshi
Sakshi News home page

పుష్కర అవినీతిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తా

Sep 26 2015 1:04 PM | Updated on Oct 22 2018 8:57 PM

పుష్కరాల సమయంలో నగర సుందరీకరణలో, భోజనాల బిల్లుల విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు

పుష్కరాల సమయంలో నగర సుందరీకరణలో, భోజనాల బిల్లుల విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఈ విషయం గురించి లోకాయుక్త, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ సమావేవంలో చర్చించి బిల్లులను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు తెలిపినా సరిగా స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఇంచార్జి కమిషనర్ సకలారెడ్డి ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement