ప్లాస్మా ట్రయిల్స్‌ నిర్వహణకు స్విమ్స్‌కు అనుమతి | ICMR Give Permission to SVIMS For Plasma Trails | Sakshi
Sakshi News home page

ప్లాస్మా ట్రయిల్స్‌కు స్విమ్స్‌కు అనుమతి

May 26 2020 4:18 PM | Updated on May 26 2020 4:26 PM

ICMR Give Permission to SVIMS For Plasma Trails - Sakshi

సాక్షి, చిత్తూరు: ప్లాస్మా థెరపీ నిర్వహించడానికి తిరుతిలలోని స్విమ్స్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ ( ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. కొవిడ్‌-19 పెషేంట్లకు ట్రయల్‌ బేసిస్‌పై ప్లాస్మా థెరపీ నిర్వహిస్తామన్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోరుకున్న వారి ద్వారా ప్లాస్మాను సేకరిస్తారని జవహర్‌ రెడ్డి తెలిపారు. దానిని అర్హులైన కొవిడ్‌ పేషెంట్లకు ఎక్కించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..)

Advertisement
 
Advertisement
Advertisement