రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే రుణమాఫీ | I have waived farmers' loans despite odds, chandrababu naidu | Sakshi
Sakshi News home page

రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే రుణమాఫీ

Jul 25 2014 11:39 AM | Updated on Oct 1 2018 2:03 PM

రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే రుణమాఫీని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

అనంతపురం : రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే రుణమాఫీని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం కష్టాల్లో ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామన్నారు.   ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకుని అన్ని హామీలనూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement