`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు` | Gutta sukhender reddy slams kiran kumar reddy, seemandhra MPs | Sakshi
Sakshi News home page

`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు`

Dec 23 2013 11:25 AM | Updated on Mar 18 2019 7:55 PM

`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు` - Sakshi

`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు`

విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ఎంపీలపై చర్యలు తీసుకోవాడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

నల్గొండ:  తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ఎంపీలపై చర్యలు తీసుకోవాడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

ఈ విషయం తెలిసే వారంతా సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారని సుఖేందర్ విమర్శించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో రేపు రాష్ట్రపతిని కలుస్తామని ఎంపీ గుత్తా సుఖేందర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement