గవర్నర్తో గంటా భేటీ | Ganta srinivasarao meets narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో గంటా భేటీ

May 25 2015 2:49 PM | Updated on Sep 3 2017 2:40 AM

ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విభజన అంశంపై గంటా చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement