కోడిపందాల స్థావరాలపై దాడి: ఏడుగురు అరెస్ట్ | gamblers arrested in vizinagaram district | Sakshi
Sakshi News home page

కోడిపందాల స్థావరాలపై దాడి: ఏడుగురు అరెస్ట్

Apr 3 2016 1:24 PM | Updated on Sep 3 2017 9:08 PM

విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం తామరాపల్లిలో కోడిపందాల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడి చేశారు.

విజయనగరం: విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం తామరాపల్లిలో కోడిపందాల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారి వద్ద నుంచి రూ. 18,00 నగదుతోపాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement