పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం | gamblers arrested in srikakulam district | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం

May 22 2016 2:22 PM | Updated on Aug 20 2018 4:44 PM

శ్రీకాకుళం జిల్లా పాలకొండ బెల్లంకి వీధిలో పేకాటస్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ బెల్లంకి వీధిలో పేకాటస్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement