పేకాటరాయుళ్లు అరెస్ట్ : రూ. 25 వేలు స్వాధీనం | gamblers arrested in prakasam district | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్లు అరెస్ట్ : రూ. 25 వేలు స్వాధీనం

May 19 2016 5:23 PM | Updated on Aug 20 2018 4:44 PM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకుని.... సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించి.. వారిపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement