నంద్యాలలో పేకాటరాయుళ్లు అరెస్ట్ | gamblers arrested in nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో పేకాటరాయుళ్లు అరెస్ట్

Apr 19 2016 1:04 PM | Updated on Aug 20 2018 4:44 PM

కర్నూలు జిల్లా నంద్యాలలోని మహానందీశ్వర ఆలయ సమీపంలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలోని మహానందీశ్వర ఆలయ సమీపంలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 32 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement