సామూహిక అత్యాచారం కేసులో నలుగురి అరెస్ట్ | Four arrested in gang rape case | Sakshi
Sakshi News home page

సామూహిక అత్యాచారం కేసులో నలుగురి అరెస్ట్

Feb 14 2016 12:45 PM | Updated on Jul 28 2018 8:44 PM

వివాహితపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు.

వివాహితపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు. ఈనెల 10వ తేదీన కెంటాడ మండలం ఆంధ్ర గ్రామానికి చెందిన ఒక వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిఅదే గ్రామానికి చెందిన ఆదినారాయణ, శంకరరావు, లక్ష్మణ, చిన్నారావు అనే వ్యక్తులను ఇప్పలవలస-కొండవలస గ్రామాల మధ్య ఆదివారం ఉదయం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement