వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు | fisher man missing in east godavari distirict | Sakshi
Sakshi News home page

వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు

Aug 17 2015 11:24 AM | Updated on Sep 3 2017 7:37 AM

తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు.

పి. గన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని పి.గన్నవరం మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని కె.ముంజవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(38 ) ఈ రోజు ఉదయం చేపల వేటకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement