దర్శి ఆంధ్రాబ్యాంక్లో అగ్నిప్రమాదం | fire accident at Prakasam district darsi andhra bank | Sakshi
Sakshi News home page

దర్శి ఆంధ్రాబ్యాంక్లో అగ్నిప్రమాదం

Nov 24 2014 9:17 AM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రకాశం జిల్లా దర్శిలోని ఆంధ్రాబ్యాంక్లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శిలోని ఆంధ్రాబ్యాంక్లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  కీలక ఫైళ్లతో పాటు కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement