రైలులో సెల్ ఫోన్ కలకలం | fears due to cell phone in padmavathi express | Sakshi
Sakshi News home page

రైలులో సెల్ ఫోన్ కలకలం

May 11 2015 11:34 PM | Updated on Sep 3 2017 1:51 AM

పద్మావతి ఎక్స్ప్రెస్లో సెల్ ఫోన్ కలకలం రేగింది.

ప్రకాశం: పద్మావతి ఎక్స్ప్రెస్లో సెల్ ఫోన్ కలకలం రేగింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఈ రైలులోని ఎస్ 3 బోగి టాయిలెట్లో సెల్ ఫోన్ ఉందంటూ ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు స్టేషన్లో రైలును ఆపేసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం అందులో ఏమి లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement