పిడగుపాటుకి తండ్రికొడుకుల మృతి | father and son dies in thunderstorm | Sakshi
Sakshi News home page

పిడగుపాటుకి తండ్రికొడుకుల మృతి

Sep 6 2015 6:08 PM | Updated on Aug 16 2018 4:21 PM

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకు తండ్రికొడుకులు దుర్మరణం చెందారు.

వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకు తండ్రికొడుకులు దుర్మరణం చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడ మత్స్య కారులుగా జీవనం సాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement