అనంతపురంలో ఉద్రిక్తత | farmers stopped gold auction at anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో ఉద్రిక్తత

Sep 29 2014 8:08 PM | Updated on Jun 4 2019 5:04 PM

వ్యవసాయ రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: వ్యవసాయ రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ వైశ్యా బ్యాంకు వద్ద బంగారం వేలం పాటను రైతులు సోమవారం అడ్డుకున్నారు.

రుణమాఫీ జరిగేవరకు వేలంపాట నిర్వహించకూడదని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేసేదిలేక బ్యాంకు అధికారులు వేలంపాట నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement