ఎడ్లబండ్లతో నిరసన | farmers protest in ysr district | Sakshi
Sakshi News home page

ఎడ్లబండ్లతో నిరసన

Jul 28 2015 4:49 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా: ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. ఈ సంఘటన వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. పెన్నాననదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఎండ్లబండ్లతో  రైతులు నిరసనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement