పొలాల్లో ఏనుగుల మంద విధ్వంసం | elephants attack on fields in srikakulam district | Sakshi
Sakshi News home page

పొలాల్లో ఏనుగుల మంద విధ్వంసం

Dec 7 2015 9:41 AM | Updated on Oct 2 2018 6:42 PM

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగుల మంద విధ్వంసం సృష్టించింది.

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగుల మంద విధ్వంసం సృష్టించింది. స్థానిక మోహన్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు వరి, అరటి పంటలను ధ్వంసం చేశాయి. రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడే తిష్ట వేయడంతో గిరిజనులు భయాందోళనలకు గురయ్యారు. కాలనీ వాసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల రాకతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. 

Advertisement
 
Advertisement
Advertisement