ఎనిమిది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | Eight gamblers arrested in kurnool district | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Jan 16 2016 6:26 PM | Updated on Aug 20 2018 4:44 PM

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కంభమల వద్ద పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేశారు.

కర్నూలు: కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కంభమల వద్ద పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 18,500 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement