ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు | E-pass michine's in rtc busses | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు

Dec 12 2016 3:20 AM | Updated on Sep 27 2018 4:59 PM

ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు - Sakshi

ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు

ఆర్టీసీలో నగదు రహిత కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు గాను ఆర్డినరీ సర్వీసుల నుంచి ఏసీ సర్వీసుల్లో ఈ–పాస్‌ యంత్రాలు వినియోగించనున్నట్లు యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

సాక్షి, అమరావతి : ఆర్టీసీలో నగదు రహిత కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు గాను ఆర్డినరీ సర్వీసుల నుంచి ఏసీ సర్వీసుల్లో ఈ–పాస్‌ యంత్రాలు వినియోగించనున్నట్లు యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్, రూపే కార్డులతో టిక్కెట్లకు చెల్లింపులు జరిపేలా స్వైపింగ్‌ యంత్రాలను వాడనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 16 వేల యంత్రాలను సమకూరుస్తున్నట్లు ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి మూర్తి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement