ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్ | E cet exam conducted in 74 centers in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్

May 14 2015 8:43 AM | Updated on Sep 3 2017 2:02 AM

ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్

ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్

పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ లో ప్రవేశం పొందే ఈ సెట్ ఎంట్రెన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ లో నేడు నిర్వహించనున్నారు.

అనంతపురం: పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ లో ప్రవేశం పొందే ఈ సెట్ ఎంట్రెన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ లో నేడు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందుకుగాను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాసరావు ఈ సెట్ పరీక్షకు 'ఎల్-2' సెట్ ను అనంతపురం జెఎన్ టీయూ లో గురువారం ఉదయం విడుదల చేశారు. రాష్టాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. షెడ్యూలు ప్రకారం తరగతులు, పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని గంటా తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement