ఆరోగ్య మిత్రల వేతనం రెట్టింపు | Double the salary of Arogya Mitra Workers | Sakshi
Sakshi News home page

ఆరోగ్య మిత్రల వేతనం రెట్టింపు

Nov 16 2019 3:31 AM | Updated on Nov 16 2019 3:31 AM

Double the salary of Arogya Mitra Workers  - Sakshi

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టులో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్‌ లీడర్ల వేతనాలను పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వేతనాలు పెంచిన తర్వాత ఆరోగ్య మిత్రల(పీహెచ్‌సీ ఆరోగ్యమిత్ర/నెట్‌వర్క్‌ ఆరోగ్య మిత్ర) వేతనం రూ.12,000, టీమ్‌లీడర్ల వేతనం రూ.15,000 అందుకోనున్నారు. ప్రస్తుతం ఆరోగ్య మిత్రల వేతనం రూ.6,000, టీమ్‌లీడర్ల వేతనం రూ.10,600గా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement