ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు | District Collector issues show cause notice to two doctors | Sakshi
Sakshi News home page

ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు

Sep 22 2015 2:58 PM | Updated on Sep 15 2018 2:28 PM

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కొత్తచెరువు (అనంతపురం) : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని పది పడకల ఆస్పత్రిలో డాక్టర్లుగా పనిచేస్తున్న అజయ్‌కుమార్‌ రెడ్డి, లచ్చిరాంనాయక్ విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదనే ఫిర్యాదుతో విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులలో ప్రకటించారు. డాక్టర్లకు షోకాజ్‌లు ఇవ్వడంతో పాటు స్టాఫ్ నర్స్‌ను సస్పెండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement