'ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీలేదు' | cpm leader madhu fires on ap cm over special status | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీలేదు'

May 18 2016 12:27 PM | Updated on Mar 23 2019 9:10 PM

'ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీలేదు' - Sakshi

'ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీలేదు'

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో ఏమీ లాభం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీతో ఏం మాట్లాడారో చెప్పాలని మధు అడిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement