ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత | court dissmisses the case against karnool mla | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

Mar 31 2015 11:57 PM | Updated on Sep 2 2017 11:38 PM

ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును కొట్టివేస్తూ కర్నూలు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాజ్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు మంగళవారం తీర్పు చెప్పారు.

ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును కొట్టివేస్తూ కర్నూలు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాజ్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు మంగళవారం తీర్పు చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్వీ అనుచరులు బాణసంచా కాల్చారని కేసు నమోదు చేశారు. కోర్టులో ఎస్వీపై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement