అంబులెన్స్‌ను ఢీకొన్న కాలేజీ బస్సు..ముగ్గురి మృతి | College bus hits Ambulance, Three members died | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ను ఢీకొన్న కాలేజీ బస్సు..ముగ్గురి మృతి

Jul 13 2017 6:30 PM | Updated on Sep 5 2017 3:57 PM

ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులేన్స్‌ను ఓ కాలేజీ బస్‌ ఢీకొట్టింది.



విజయనగరం:
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌ను ఓ కాలేజీ బస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన దెంకాడ మండలం లెండి ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలో జరిగింది. బాధితులు రాయగఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement