ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం | Children's film festival concluded in Hyderabad | Sakshi
Sakshi News home page

ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

Nov 20 2013 8:36 PM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్ర రాజధానిలో వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం బుధవారం ముగిసింది.

రాష్ట్ర రాజధానిలో వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం బుధవారం ముగిసింది.  హైదరాబాద్లో జరిగిన వేడుకల్లో 48 దేశాలకు చెందిన దాదాపు 200 చిత్రాలను ప్రదర్శించారు.

బాలల చిత్రోత్సవంలో ప్రదర్శించినవాటిలో అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేశారు.  ఉత్తమ చిత్రంగా బ్రేకింగ్ ది సైలెన్స్, టమోటో చోర్ను ఎంపిక చేశారు. షార్ట్ ఫిలిం డివిజన్లో తొలి ఉత్తమ చిత్రంగా చింటి, రెండో ఉత్తమ చిత్రంగా ఓమోగియా నిలిచాయి. జ్యూరీ అవార్డు మై ష్యూస్ దక్కించుకోగా.. యానిమేషన్ విభాగంలో ఏమెస్ట్ సెల్సిలైన్, జరాఫా ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement