డెంగ్యూతో చిన్నారి మృత్యువాత | child died due to dengue fever | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో చిన్నారి మృత్యువాత

Oct 26 2015 2:11 PM | Updated on Sep 28 2018 3:41 PM

ప్రకాశం జిల్లాలో డెంగ్యూ జ్వరం విషమించడంతో చిన్నారి మృతి చెందింది. పర్చూరు మండలం నాగులపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పర్చూరు: ప్రకాశం జిల్లాలో డెంగ్యూ జ్వరం విషమించడంతో చిన్నారి మృతిచెందింది. పర్చూరు మండలం నాగులపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పావులూరుకు చెందిన సుధాజ్యోతి భర్త చనిపోవటంతో కూతురు తేజ(2)తో తల్లిగారింట్లో ఉంటోంది. 10 రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో చీరాలలో చికిత్స అందించారు. తేజను మూడు రోజుల క్రితం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చిన్నారి సోమవారం ఉదయం చనిపోయింది. ఇప్పటికే భర్త మరణించడంతో పాటు తాజాగా చిన్నారి మృతితో సుధాజ్యోతిని ఓదార్చడం ఎవరి వాళ్ల కావడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement