బాబు పర్యటన : వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

Chandrababu Naidu Tirupati Tour TDP Activists Vehicle Hits A Man - Sakshi

సాక్షి, తిరుపతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తల వాహనం డీకొని ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. రేణిగుంట నుంచి చంద్రగిరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాడపడ్డ యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మామండూరు సమీపంలోని శ్రీదేవిరెడ్డి గార్డెన్స్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చంద్రగిరికి వెళ్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top