చంద్రబాబునాయుడు ఎప్పుడు సీఎం అయినా ఆంధ్రప్రదేశ్కి కరువేనని కాంగ్రెస్ నేతలు తులసీరెడ్డి, శైలజానాథ్, రవిచంద్రారెడ్డిలు అన్నారు.
అనంతపురం: చంద్రబాబునాయుడు ఎప్పుడు సీఎం అయినా ఆంధ్రప్రదేశ్కి కరువేనని కాంగ్రెస్ నేతలు తులసీరెడ్డి, శైలజానాథ్, రవిచంద్రారెడ్డిలు అన్నారు. చంద్రబాబు నాయుడు, కరువు కవలపిల్లలని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఏపీ కరువుతో అల్లాడుతున్నా బాబు విహారయాత్రల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు.
ఈ నెల 23న ప్రకాశం బ్యారేజీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ నేతలు తులసీరెడ్డి, శైలజానాథ్, రవిచంద్రారెడ్డిలు తెలిపారు.