'సమయం వచ్చినప్పుడు కేంద్రం స్పందిస్తుంది' | Bandaru dattatreya advice to telugu state's chief ministers | Sakshi
Sakshi News home page

'సమయం వచ్చినప్పుడు కేంద్రం స్పందిస్తుంది'

Jun 21 2015 12:17 PM | Updated on Sep 3 2017 4:08 AM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సమయమనం పాటించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సమయమనం పాటించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. ఆదివారం హైదరాబాద్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇరు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై కేంద్రం గమనిస్తుందన్నారు. సమయం వచ్చినప్పుడు కేంద్రం స్పందిస్తుందని బండారు దత్తాత్రేయ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement