ప్రధానికి సీఎం జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు | AP CM YS Jagan Birth Day Wishes To PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీకి సీఎం జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Sep 17 2019 8:15 AM | Updated on Sep 17 2019 10:43 AM

AP CM YS Jagan Birth Day Wishes To PM Narendra Modi - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నేడు 69వ పుట్టిన రోజుల వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ‘గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంత ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి’ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దేశ వ్యాప్తంగా మోదీకి శుభాకాంక్షలు అందుతున్నాయి. 69వ జన్మదినం సందర్భంగా తొలుత గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement