జగన్ కు మద్దతుగా గోరంట్లలో | Anantapur YSRCP Leaders supports to ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

జగన్ కు మద్దతుగా గోరంట్లలో

Oct 8 2015 2:53 PM | Updated on Jun 1 2018 8:39 PM

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా నేతలు, కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారంభించారు.

అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు మద్దతుగా పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకరనారాయణ తదితర నేతలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement