విమానాశ్రయంలో‘ట్రూజెట్’కు పూజలు | Airport lotrujet 'to worship | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో‘ట్రూజెట్’కు పూజలు

Jul 12 2015 12:10 AM | Updated on Oct 2 2018 7:43 PM

విమానాశ్రయంలో‘ట్రూజెట్’కు పూజలు - Sakshi

విమానాశ్రయంలో‘ట్రూజెట్’కు పూజలు

ఆదివారం నుంచి హైదరాబాద్-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించేందుకు తన కుమారుడు రామ్‌చరణ్ డెరైక్టర్‌గా ఉన్న ట్రూజెట్

రేణిగుంట: ఆదివారం నుంచి హైదరాబాద్-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించేందుకు తన కుమారుడు రామ్‌చరణ్ డెరైక్టర్‌గా ఉన్న ట్రూజెట్ విమాన సర్వీసులకు ఎంపీ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబసభ్యులతోపాటు సంస్థ డెరైక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి చిరంజీవి కుటుంబ సభ్యులు వెళ్లారు.    అనంతరం ట్రూజెట్ విమానంలో చిరంజీవి హైదరాబాద్ వెళ్లారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement