హోదా కోసం టవరెక్కాడు | A Man Climbed the tower for special status | Sakshi
Sakshi News home page

హోదా కోసం టవరెక్కాడు

Sep 19 2015 1:09 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ.. ఓ వ్యక్తి టవరెక్కాడు. ఒంగోలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు స్థానిక సెల్ టవర్ ఎక్కాడు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ.. ఓ వ్యక్తి టవరెక్కాడు. ఒంగోలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు స్థానిక సెల్ టవర్ ఎక్కాడు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు... ప్రత్యేక హోదాపై ప్రభుత్వం ప్రకటన చేయకపోతే.. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా అంని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని కిందకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement