నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ | 4 red sander smaggulers arrested in ysr distirict | Sakshi
Sakshi News home page

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Aug 12 2015 1:12 PM | Updated on Nov 6 2018 5:21 PM

వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లి వద్ద నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లి వద్ద నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇండికా, బొలేరో వాహనాల్లో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పూజితా నీలం మీడియాకు తెలిపారు. వీటి విలువ రూ7 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement