ఇసుక తరలిస్తున్న 30 లారీలు సీజ్ | 30 lorries transporting sand was Sieged | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తున్న 30 లారీలు సీజ్

Mar 25 2016 4:31 PM | Updated on Sep 3 2017 8:34 PM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement