28మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్ | 28 Red sanders arrested in Chittoor district | Sakshi
Sakshi News home page

28మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

Nov 6 2014 6:01 PM | Updated on May 10 2018 12:34 PM

జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యద్ధేచ్చగా కొనసాగుతోంది.

చిత్తూరు: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యద్ధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది.

ఈ చర్యలో భాగంగానే చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న 28మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నుంచి బాకరాపేటకు వస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement