'రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరంలేదు' | 1 lakh acres no need for ap capital | Sakshi
Sakshi News home page

'రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరంలేదు'

Dec 12 2014 2:57 PM | Updated on Aug 18 2018 5:48 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, రైతుల ఆమోదంతోనే రాజధానిని నిర్మించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధానిని నిర్మించనున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement