● ప్రలోభాలతో ఎర ! | - | Sakshi
Sakshi News home page

● ప్రలోభాలతో ఎర !

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

● ప్రలోభాలతో ఎర !

పులివెందుల మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని అధికార పార్టీ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా రోడ్లపైనే చేస్తున్నారు. ఉన్నతాధికారులేమో ప్రలోభాలకు గురి చేసే ఎలాంటి చర్యను సహించేది లేదంటూ ప్రకటనలు ఇస్తారు. కూటమి నేతలమో ‘అధికారం మాదే.. మమ్మల్ని ఆపేదెవరు’ అంటూ ఇదిగో ఇలా పట్టపగలే నడి రోడ్లపైనే స్లిప్పులు తీసుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అవును.. ‘చట్టం’ వారికి చుట్టమైంది... అధికారయంత్రాంగం ‘మామూళ్ల’ మత్తులో ఉంది.

– సాక్షి టాస్క్‌ఫోర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement