● ‘పచ్చ’పాలకుల దుర్బుద్ధి! | - | Sakshi
Sakshi News home page

● ‘పచ్చ’పాలకుల దుర్బుద్ధి!

Oct 28 2026 6:12 AM | Updated on Oct 28 2026 6:12 AM

కూటమి ప్రభుత్వ రాకతో పులివెందుల ప్రగతి చక్రం ఆగింది. అభివృద్ధి చేయకపోగా వైఎస్సార్‌ సీపీ చేసిన అభివృద్ధిపైనా టీడీపీ ప్రభుత్వం కక్షగట్టింది. అరటి రైతుల కోసం వైఎస్సార్‌ సీపీ కోట్ల రూపాయలతో బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ నిర్మిస్తే వినియోగంలోకి తీసుకురావడానికి కూటమి నేతలకు చిత్తశుద్ధి కరువైంది. క్రికెట్‌ స్టేడి యం నిర్మాణానికి ‘ఆట’ంకాలు కలిగిస్తోంది. అంతేనా.. అడుగడుగునా విష సంస్కృతికి తెర తీసింది. ప్రత్యర్థుల పై దాడులకు దిగుతూ.. వాహనాలు కాలుస్తూ రౌడీయిజానికి బీజం వేస్తోంది. వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధిని కొనసాగించే చిత్తశుద్ధి లేక.. దుర్బుద్ధిని ప్రదర్శిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement