నలువైపులా.. అభివృద్ధే | - | Sakshi
Sakshi News home page

నలువైపులా.. అభివృద్ధే

Oct 25 2026 1:35 AM | Updated on Oct 25 2026 1:35 AM

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కడప నగరం అభివృద్ధివైపు పరుగులు పెట్టింది.....రెండేళ్లు కరోనా చుట్టిముట్టినా ప్రగతి ఆగింది లేదు. విశాలమైన రహదారులు ఆధునికత ఉట్టిపడేలా సర్కిల్లు, పార్కులు సుందరంగా నిర్మితమయ్యాయి. బుగ్గవంక రక్షణ కూడా పూర్తయింది. బుగ్గవంకపై లా కాలేజీ, గుర్రాల గడ్డ వద్ద హై లెవెల్‌ వంతెనల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తున్నా ఆ రెండు బ్రిడ్జిలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.... ‘ మా ప్రభుత్వం వస్తే ఆరు నెలల్లో ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తాం’.. అంటూ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి.. –కడప కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement