ఇదేనా సంస్కరణ అంటే..! | - | Sakshi
Sakshi News home page

ఇదేనా సంస్కరణ అంటే..!

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

ఇదేనా సంస్కరణ అంటే..!

బోధనేతర కార్యక్రమాలైన యాప్‌లలో వివరాలు నమోదు, ఆన్‌లైన్‌ కార్యక్రమాల వల్ల ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మొబైల్‌ఫోన్లలో లీప్‌యాప్‌ తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేయించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరికాదు. గ్రామీణ ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాల వారికి స్మార్ట్‌ఫోన్లు లేకపోయినా.. వంద శాతం డౌన్‌లోడ్‌ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.

– శ్యాంసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement