ఎల్‌నినో పరిస్థితుల్లో పీఎండీఎస్‌తో కలిగే ప్రయోజనాలు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో పరిస్థితుల్లో పీఎండీఎస్‌తో కలిగే ప్రయోజనాలు

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

తేమ నిల్వ : మట్టిలో తేమ శాతం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

నిరంతర పచ్చదనం : కరవులోనూ భూమిపై పచ్చదనం నిరంతరాయంగా కొనసాగుతుంది.

ఉష్ణోగ్రత నియంత్రణ : భూమిపై సూర్యుని విపరీతమైన ఉష్ణోగ్రత ప్రభావం తగ్గుతుంది.

భూసార రక్షణ : భూసారం దెబ్బతినకుండా మెరుగుపడుతుంది.

పంటల స్థిరత్వం : తక్కువ నీటితోనే పంటల స్థిరత్వం మరియు జీవవైవిధ్యం పెరుగుతుంది.

పాడి అభివృద్ధి : పశువులకు నిరంతరం మేత దొరకడం వల్ల పాడి అభివృద్ధి పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement