పశుగ్రాసం కొరత : వర్షధార ప్రాంతాల్లో తీవ్రమైన పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉంది.
ఎండిపోయే క్షేత్రాలు : తీవ్రమైన ఎండల ధాటికి పశుగ్రాస క్షేత్రాలు పూర్తిగా ఎండిపోతాయి.
పాల దిగుబడి క్షీణత : పశువులకు మేత లేకపోవడంతో పాల దిగుబడి దారుణంగా క్షీణిస్తుంది.
ఆర్థిక నష్టాలు : పశుగ్రాసం కోసం బయట ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో రైతులకు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి.


