హామీల అమలులో మోసం
సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి ఆ పథకాలకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. కొత్త పింఛన్ల ఊసే లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఆడ బిడ్డ నిధికి రూ.32 వేల కోట్లు అవసరం కాగా పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇదేనా చంద్రబాబు సుదీర్ఘ అనుభవం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి పట్టించుకోకుండా దగా చేయడం సిగ్గుచేటు. – వెలిచర్ల నాగసుబ్బారెడ్డి,
వైఎస్సార్‌సీపీ సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి, కాశినాయన
హామీల అమలులో మోసం


