కాలువ బంద్ అయితే పశువులకు తాగునీళ్లు, గడ్డి ఉండదు. కాలువ బంద్ చేయ వద్దు ఉన్నంతలో తక్కు వగా సాగు చేసుకుంటాం. తప్పని పరిస్థితిలో బంద్ చేస్తే ప్రత్యామ్నాయం చూపాలి.
– గంగనబోయిన లక్ష్మమ్మ, జగత్‌పల్లి
కాలువపైనే ఆధారపడి 5 ఎకరాలు వరిసాగు చేస్తున్నా. పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాం. కాలువ బంద్ చేస్తే లోన్‌లు, పంట చిట్టీలు ఎలా కట్టుకుంటాం. రైతుల అభిప్రా యం మేరకు నిర్ణయం తీసుకోవాలి.
– చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణగిరి


